TOI తాజా తెలుగు న్యూస్‌

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
3.7
613వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

టైమ్స్ ఆఫ్ ఇండియా స్మార్ట్ న్యూస్ యాప్ ద్వారా లైవ్‌ లోకల్‌ న్యూస్‌, అంతర్జాతీయ అప్‌డేట్స్‌ నుంచి ప్రత్యేకమైన, లోతైన విశ్లేషణ, సంక్షిప్త వార్తల సారాంశాల వరకు, భారతదేశం, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల గురించి మీకు తెలియజేయడానికి సహాయపడుతుంది.

తాజా వార్తల వీడియోలు, ఫోటోలు, నిరంతర ప్రత్యక్ష ప్రసార వార్తలతో స్మార్ట్ న్యూస్‌ రీడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. మా విశ్వసనీయ జర్నలిస్టులు అందించే ధృవీకరించబడిన, వాస్తవాలను చెక్‌ చేసిన స్టోరీలు ఇందులో ఉంటాయి. తాజా రాజకీయ వార్తల నుంచి, బిజినెస్‌, క్రీడలు, వినోదం, మార్కెట్లు, టెక్నాలజీ వరకు అన్ని ఇందులో ఉంటాయి. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ వార్తల ఈవెంట్‌లపై పబ్లిక్‌ న్యూస్‌, నిపుణుల అభిప్రాయాలు, ఆలోచింపజేసే సంపాదకీయాలతో మీరు విభిన్న దృక్పథాన్ని పొందేలా హామీ ఇస్తాం.

సమగ్రమైన, విభిన్నమైన వార్తల కవరేజీ: మా అసలైన జర్నలిజం రోజువారీ న్యూస్‌ అప్‌డేట్స్‌కి మించినది, దీనితో విస్తృతమైన న్యూస్‌ కవరేజీని అందిస్తుంది
- రాజకీయాలు & ఎన్నికలు - ప్రత్యక్ష ఎన్నికల కవరేజీ, జాతీయ & రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ మానిఫెస్టోలు, ఓటరు ట్రెండ్స్‌ & పాలన ప్రభావం

- క్రీడా వార్తలు- క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, హాకీపై లైవ్‌ స్కోర్‌లు, మ్యాచ్ విశ్లేషణ & నిపుణుల అభిప్రాయాలతో అప్‌డేట్ కండి. IPL న్యూస్‌, ప్రపంచ కప్ అప్‌డేట్స్‌, మహిళా క్రికెట్ న్యూస్‌, ఒలింపిక్స్ & ఇతర ప్రపంచ క్రీడా ఈవెంట్‌లను ఫాలోకండి.

- బిజినెస్‌ & ఆర్థిక వ్యవస్థ - స్టాక్ మార్కెట్ అవగాహన, కార్పొరేట్ న్యూస్‌, పాలసీ అనాలసిస్‌ & లేటెస్ట్‌ ఎకనామిక్‌ ట్రెండ్స్‌

- టెక్నాలజీ & గాడ్జెట్‌లు - టెక్ న్యూస్‌, స్టార్టప్‌లు, డిజిటల్ ట్రెండ్‌లు, ప్రొడక్షన్‌ రివ్యూల్లో తాజా అంశాలను చదవండి

- వినోదం & బాలీవుడ్ - సెలబ్రిటీ న్యూస్‌ & ఫోటోలు, సినిమా రివ్యూలు, వెబ్ సిరీస్ అప్‌డేట్‌లను చూడండి

- హెల్త్‌ & వెల్‌నెస్‌ - ఫిట్‌నెస్, యోగా, డైట్, తాజా మెడికల్‌ అప్‌డేట్స్‌పై నిపుణుల సలహా

- ట్రావెల్‌ & లైఫ్‌స్టైల్‌ - కొత్త ట్రావెల్‌ డెస్టినేషన్స్‌, ట్రావెల్‌ ట్రెండ్స్‌, ఫ్యాషన్ అప్‌డేట్స్‌ & లైఫ్‌స్టైల్‌ స్టోరీలను కనుగొనండి

TOI న్యూస్ యాప్ టాప్‌ ఫీచర్లు:

- సంక్షిప్త వార్తలు - వేగంగా చదవడానికి సంక్షిప్త వార్తల అప్‌డేట్స్‌

- TOI ఎక్స్‌ప్లెయినర్లు - టాప్‌ న్యూస్‌ స్టోరీల లోతైన విశ్లేషణ & వివరణాత్మక బ్రేక్‌డౌన్‌లు

- విజువల్ స్టోరీలు - వినోదం, బాలీవుడ్, లైఫ్‌స్టైల్‌, ఫుడ్‌, ట్రావెల్‌ & ఫ్యాషన్‌పై తాజా న్యూస్‌ వీడియోలు & ఫోటో గ్యాలరీలు

మై న్యూస్‌ ఫీడ్ - ఆసక్తి ఉన్న అంశాలను సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా మీ వార్తల అనుభవాన్ని ఆస్వాదించండి

అనుకూలమైన హోమ్ ట్యాబ్‌లు - మీరు ముందుగా చూసే సెక్షన్లను ఎంచుకోండి

వార్తల నోటిఫికేషన్లు - రాజకీయాలు & సిటీ న్యూస్‌ నుంచి మార్కెట్ అప్‌డేట్స్‌, వ్యాపారం & క్రీడల వరకు బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్‌ను పొందడానికి మీ ఆప్షన్లను ఎంచుకోండి

- Live Blog - IPL, లైవ్ క్రికెట్ స్కోర్‌లు, ఎన్నికలు, గ్లోబల్ అఫైర్స్, వార్ & మరెన్నో ఈవెంట్‌ల రియల్ టైమ్‌ కవరేజీ

- డైలీ ePaper - ఆన్‌లైన్ న్యూస్‌ అప్‌డేట్స్‌ కోసం న్యూస్‌ పేపర్‌ను PDF & డిజిటల్ ఫార్మాట్‌లలో పొందండి

అన్నీ అంశాల్లో TOI యొక్క పూర్తి & సమగ్ర జాతీయ, అంతర్జాతీయ వార్తల కవరేజీతో కలిసి ముందుకు సాగండి.

TOI+ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం యాడ్-ఫ్రీ న్యూస్ రీడింగ్ అనుభవం

- డైలీ డిజిటల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు & ePaper యాక్సెస్.

- రాజకీయాలు, వ్యాపారం & ప్రపంచ వ్యవహారాలను కవర్ చేసే 300+ స్పెషల్‌ స్టోరీలు.

- స్మార్ట్ మార్కెట్ టూల్స్‌, స్టాక్ నివేదికలు & ఆర్థిక విశ్లేషణలు.

- ET ePaper, Wealth magazine & నిపుణుల పెట్టుబడి ఆలోచనలు.


ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి ముఖ్యమైన న్యూస్‌ హెడ్‌లైన్స్‌ను మిస్‌కాకండి!

మరిన్ని వివరాల కోసం www.timesofindia.com చూడండి.

[email protected] ద్వారా మమ్మల్ని సంప్రందించండి
అప్‌డేట్ అయినది
25 జులై, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.8
593వే రివ్యూలు
Prasad Sv,prasad
30 నవంబర్, 2021
Ok
21 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
TIL (Times Internet Limited)
30 నవంబర్, 2021
Thank you so much for your encouraging star ratings and positive review, Prasad! Hope you continue to enjoy reading news on our app. If you have any feedback or suggestions, please write to us at [email protected] We would love to hear from you! Cheers, Pranav
Rama Krishna Vegi
17 ఆగస్టు, 2021
Excellent news updates and coverage
17 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
TIL (Times Internet Limited)
17 ఆగస్టు, 2021
Dear Ramae, thank you very much for sharing your valuable & useful feedback. If you have other feedback or suggestions, please write to us at ur valuable & useful feedback. If you have other feedback or suggestions, please write to us at [email protected]. We would love to hear from you! Cheers, Medhaansh
Gollakoti Ramakrishna
14 ఆగస్టు, 2021
good
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
TIL (Times Internet Limited)
16 ఆగస్టు, 2021
Dear Ramakrishna, Thank you for your review. Enjoy reading & keep supporting us :) If you have any feedback or suggestion, you could write to us at [email protected]. We would love to hear from you! Cheers, Medhaansh

కొత్తగా ఏమి ఉన్నాయి

- Ad-free news – Non-intrusive instant news reading experience with a TOI+ subscription
- ePaper – Read the daily newspaper for the latest news updates
- Smart News in 14 languages – Get the latest English news, Hindi news, Tamil news, & more
- Personalized news feed and live news alerts
- Latest news headline-themed games
- Dedicated ETimes news section – Latest Bollywood news, photos, video news